close

తాజా వార్తలు

టాస్‌ గెలిచి బౌలింగ్‌ఎంచుకున్న పాకిస్థాన్‌

మాంచెస్టర్‌: యావత్‌ క్రికెట్‌ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న క్షణం రానేవచ్చింది. భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మ్యాచ్‌ మాంచెస్టర్‌ వేదికగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. వరుస విజయాలతో దూకుడు మీదున్న టీమిండియా..పాక్‌ను కట్టడి చేసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది. మరోవైపు భారత్‌ను ఓడించాలన్న కసితో పాక్‌ కూడా సన్నద్ధమయింది.

భారత జట్టు: రోహిత్‌ శర్మ, లోకేశ్‌ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ, విజయ్‌ శంకర్‌, ఎంస్‌ ధోనీ, కేదార్‌ జాదవ్‌, హార్దిక్‌ పాండ్య, భువనేశ్వర్‌ కుమార్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, జస్ప్రీత్‌ బుమ్రా.

పాకిస్థాన్‌ జట్టు: ఇమాముల్‌ హక్‌, ఫకార్‌ జమాన్‌, బాబర్‌ అజామ్‌, మహమ్మద్‌ హఫీజ్‌, సర్ఫరాజ్‌ అహ్మద్‌, షోయబ్‌ మాలిక్‌, ఇమాద్‌ వసీం, షాదాబ్ ఖాన్‌, హసన్‌ అలీ, వహాబ్‌ రియాజ్‌, మహమ్మద్‌ అమీర్‌.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.