Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 114167
            [news_title_telugu_html] => 

ధనుష్‌కు జోడీగా మెహ్రీన్‌

[news_title_telugu] => ధనుష్‌కు జోడీగా మెహ్రీన్‌ [news_title_english] => Dhanush Upcoming Movie [news_short_description] => ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది కథానాయిక మెహ్రీన్‌ పిర్జాదా. గ్లామర్‌ పాత్రలతో యూత్‌ హృదయాలను కొల్లగొడుతున్న ... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-19 08:44:39 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ధనుష్‌కు జోడీగా మెహ్రీన్‌ - Dhanush Upcoming Movie - EENADU
close

తాజా వార్తలు

ధనుష్‌కు జోడీగా మెహ్రీన్‌

టీనగర్‌: ప్రస్తుతం తెలుగుతోపాటు తమిళ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది కథానాయిక మెహ్రీన్‌ పిర్జాదా. గ్లామర్‌ పాత్రలతో యూత్‌ హృదయాలను కొల్లగొడుతున్న ఈ అమ్మడు ప్రస్తుతం ధనుష్‌తో జత కడుతోంది. సుశీంద్రన్‌ దర్శకత్వంలో ‘నెంజిల్‌ తునివిరుందాల్‌’ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు ఇదివరలోనే పరిచయ్యారు. ప్రస్తుతం దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వంలో పేరు ఖరారు కాని ఓ చిత్రంలో నటుడు ధనుష్‌కు జంటగా నటించనున్నారు. ఈ చిత్రంలో ధనుష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. వారిలో ఒక పాత్రతో మెహ్రీన్‌ పిర్జాదా జత కట్టగా మరో పాత్రతో స్నేహ ఆడిపాడనున్నట్లు తెలిసింది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.