close

తాజా వార్తలు

హ్యాపీ బర్త్‌డే సూపర్‌స్టార్‌..!

కాజల్‌ అగర్వాల్‌కు ప్రముఖుల విషెస్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ ‘చందమామ’ కాజల్‌ అగర్వాల్‌ ఈరోజు తన 34వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ నేపథ్యంలో అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా విషెస్‌ తెలుపుతున్నారు. ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉంటూ, ప్రేక్షకులను మరిన్ని చక్కటి సినిమాలతో అలరించాలని కోరుకుంటూ ఇలా శుభాకాంక్షలు తెలిపారు.

తమన్నా: హ్యాపీ బర్త్‌డే మై కాజూ.. బాగా ఎంజాయ్‌ చెయ్‌.
రానా దగ్గుబాటి: కాజల్‌.. ఈ ఫొటో నీకు, నీ అభిమానుల కోసం. హ్యాపీ బర్త్‌డే.
సమంత: అందమైన కాజల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వెప్పుడూ ఇలాగే దృఢంగా ఉండాలి. నీ మనసు కోరుకునేవన్నీ దక్కాలని ఆశిస్తున్నాను. గాడ్‌ బ్లెస్‌.

సందీప్‌ కిషన్‌: హ్యాపీ బర్త్‌డే సూపర్‌స్టార్. మంచి స్నేహితురాలిగా ఉన్నందుకు ధన్యవాదాలు. 
ప్రశాంత్‌ వర్మ: హ్యాపీ బర్త్‌డే కాజల్‌. 

ప్రదీప్‌ మాచిరాజు: ఎప్పుడూ ఇలాగే నీ నవ్వును నలుగురికి పంచుతూ ఉండు కాజల్. హ్యాపీ బర్త్‌డే. నీకు ఈ ఏడాది గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా.
ఈషా రెబ్బా: హ్యాపీ బర్త్‌డే డార్లింగ్‌ కాజల్.
మంజిమా మోహన్‌: నాకు తెలిసిన స్వీటెస్ట్‌ వ్యక్తుల్లో ఒకరైన కాజల్‌కు జన్మదిన శుభాకాంక్షలు.
వెన్నెల కిశోర్‌: పుట్టినరోజు శుభాకాంక్షలు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.