
తాజా వార్తలు
గ్లోబల్‌స్టార్ దుస్తులపై నెటిజన్ల ఫన్నీ కామెంట్లు
లాస్ఏంజెల్స్: గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రా వేసుకున్న దుస్తుల్ని చూసి పలువురు నెటిజన్లు షాకయ్యారు. ప్రియాంక ఖాకీ షార్ట్స్ ధరించి తన భర్త నిక్ జొనాస్‌తో కలిసి వెళుతుండగా ఫొటోగ్రాఫర్లు క్లిక్‌మనిపించారు. ఆ ఫొటోలు సోషల్‌మీడియాలోకి రావడంతో నెటిజన్లకు కామెంట్లు చేయడానికి ఓ కారణం దొరికినట్లైంది.
‘ప్రియాంక ఆరెస్సెస్‌లో చేరిందా?లేకపోతే ఆమె ఆరెస్సెస్‌కు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారా?’ అంటూ చాలా మంది నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అదీకాకుండా రెండేళ్ల క్రితం ప్రియాంక.. ప్రధాని నరేంద్ర మోదీని జర్మనీలో కలిశారు. అంటే అప్పుడే ఆరెస్సెస్‌లో చేరే విషయాలపై చర్చించుకున్నారేమో అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
ప్రస్తుతం ప్రియాంక ‘ది స్కై ఈజ్ పింక్’ అనే హిందీ సినిమాతో బిజీగా ఉన్నారు. చాలా కాలం తర్వాత ఆమె హిందీలో నటించిన సినిమా ఇది.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
