close

తాజా వార్తలు

‘కిక్కిచ్చే అన్నింట్లో కింగ్‌ ఇదే..’

ఫన్నీగా ‘అసలేం జరిగింది’ పాట

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు శ్రీరామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అసలేం జరిగింది’. సంచితా పదుకొణె కథానాయికగా నటిస్తున్నారు. నూలేటి వీర రాఘవ దర్శకుడు. ఈ సినిమాలోని లిరికల్‌ పాటను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. కల్లు గురించి శ్రీరామ్‌ తన స్నేహితులతో కలిసి ఫన్నీగా పాడుతున్నట్లుగా ఈ వీడియోను రూపొందించారు. ఎక్సోడస్‌ మీడియా సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు కే. నీలిమ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. చాలా కాలం తర్వాత శ్రీరామ్‌ నటిస్తున్న చిత్రమిది. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.