
తాజా వార్తలు
ఇటీవలే ‘సైరా’కి గుమ్మడికాయ కొట్టేశారు. తన పాత్రకు చిరంజీవి డబ్బింగ్ చెప్పడం కూడా మొదలెట్టేశారు. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబరు 2న ఈ చిత్రం విడుదలకానుంది. ఈలోగా చిరు తన 152వ చిత్రాన్నీ సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రాన్ని కొరటాల శివ తెరకెక్కించనున్నారు. రామ్‌చరణ్ నిర్మాత. జులై మొదటి వారంలో మొదలు కానుంది. ఇందుకోసం హైదరాబాద్ శివార్లలో ఓ సెట్‌ని తీర్చుదిద్దుతున్నారు. అక్కడే తొలి షెడ్యూల్ మొదలు కానుంది. చిరు ద్విపాత్రాభినయం చేయనున్న ఈ చిత్రంలో నయనతారని నాయికగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. 2020 వేసవికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- మంత్రివర్గంలో వారికి చోటిస్తాం: యడియూరప్ప
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
- కోహ్లీ×విలియమ్స్: గెలుపెవరిదో చూడాలి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
