close

తాజా వార్తలు

‘సాహో’ తొలి పాట ‘కాదల్‌ సైకో’ వచ్చేస్తోంది!

హైదరాబాద్‌: యంగ్‌ రెబెల్‌స్టార్ ప్రభాస్‌, బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ జంటగా నటిస్తున్న ‘సాహో’ సినిమాలోని తొలి పాట వచ్చేస్తోంది. ‘కాదల్‌ సైకో’ అంటూ సాగే ఈ పాట టీజర్‌ను త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ ట్విటర్ వేదికగా ప్రకటించింది. ఈ పాటకు సంబంధించిన ప్రభాస్‌, శ్రద్ధాల పోస్టర్లను షేర్‌ చేసింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్‌ కొత్తగా కనిపిస్తున్నారు. రెండు పాటలు మినహా సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఆస్ట్రియాలో ఓ పాటను తెరకెక్కిస్తున్నారు. సుజిత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రియాలోని అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరుగుతోందని ప్రభాస్‌ మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.