close

తాజా వార్తలు

‘సాహో’ తొలి పాట టీజర్‌ వచ్చేసింది!

హైదరాబాద్‌: యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్‌ జంటగా నటిస్తున్న ‘సాహో’లోని తొలి పాట టీజర్‌ వచ్చేసింది. ‘సైకో సయ్యాన్‌.. ’ అంటూ సాగే ఈ పాటలో ప్రభాస్‌ చాలా హ్యాండ్సమ్‌గా కనిపించారు. శ్రద్ధ తన డ్యాన్సులతో, అందంతో ఆకట్టుకుంది. పాట చివర్లో శ్రద్ధ.. ప్రభాస్‌ను చూస్తూ.. ‘ఆగడిక సయ్యా సైకో’ అనడం ఆకట్టుకుంటోంది. పూర్తి పాట వీడియోను త్వరలో జులై 8న విడుదల చేయనున్నారు. సుజీత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జిబ్రాన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఆగస్టు 15న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.