
తాజా వార్తలు
హైదరాబాద్: కార్తికేయ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘గుణ 369’. అర్జున్ జంద్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ బుధవారం విడుదలైంది. ‘మన అనుకున్నవాళ్లు బాగుండాలంటే ప్రపంచంలో ప్రమాదాలు ఏ రూపంలో వస్తాయో ముందే చెప్పాలిరా’ అన్న డైలాగ్‌తో ట్రైలర్ మొదలైంది. కార్తికేయ తన ప్రేయసితో మాట్లాడాలని కావాలనే ఫోన్ కిందపడేటయం, ‘గొడవపడితే మిగిలేది ఏమీ ఉండదు, గొడవ తప్ప’ అంటూనే శత్రువులను చావబాదడం వంటి సన్నివేశాలను ఆసక్తికరంగా చూపించారు. ఇందులో అనగ కథానాయికగా నటించారు. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఆగస్టు 2న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
