close

తాజా వార్తలు

అది భర్తల మీద ఆధారపడి ఉంటుంది

వైరల్‌ అవుతున్న విద్యా బాలన్‌ ‘టక్‌ టుక్‌’ వీడియో!

ముంబయి: ఇప్పటివరకు సోషల్‌మీడియాలో టిక్‌ టాక్‌ వీడియోలు తెగ వైరల్‌ అయ్యాయి. ఇప్పుడు టక్‌ టుక్‌ అనే ఓ కొత్త వీడియోకు శ్రీకారం చుట్టారు బాలీవుడ్‌ నటి విద్యా బాలన్‌. ఎర్ర చీర కట్టుకుని పద్ధతిగా తయారై.. ‘ప్రతి ఆడపిల్లలో అమ్మావారి తొమ్మిది రూపాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి. వివాహమయ్యాక ఓ మహిళ నుంచి ఏ అమ్మవారి రూపం బయటికి వస్తుందో అది భర్తల ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది’ అంటూ ఓ పండితుడి వాయిస్‌ను అనుకరిస్తూ వీడియోను రూపొందించారు విద్య. దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘టైంపాస్‌ కోసం ఓ టక్‌ టుక్‌ వీడియో’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. కేవలం గంట వ్యవధిలోనే ఈ వీడియోను 1.35 లక్షల మంది వీక్షించారు. వర్క్‌ పరంగా ప్రస్తుతం విద్య ‘మిషన్‌ మంగళ్‌’ సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు.

View this post on Instagram

Some Tak-Tuk Time Passsssssss ??????????????!

A post shared by Vidya Balan (@balanvidya) on


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.