
తాజా వార్తలు
ప్రకాశం జిల్లా సింగరాయ కొండలో ఘటన
సింగరాయకొండ: ప్రకాశం జిల్లా జిల్లా సింగరాయకొండలో యువకుల గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. ఇద్దరు యువకులుపై దాడి చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తమ బంధువుల అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించారన్న వివాదం ఈ దాడికి దారితీసింది. ఓ వర్గం యువకులు, మరో వర్గానికి చెందిన యువకుల్ని సరుగుడు తోటకు పిలిపించి చితక్కొట్టారు. దాడిచేసిన దృశ్యాలను వారిలో ఒకరు ఫోన్లో చిత్రీకరించి గ్రూపులో పోస్ట్ చేశారు. ఆ దృశ్యాలు చివరికి పోలీసులకు చేరడంతో నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- చైనా సూర్యుడు
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- జపాన్లో రానా బర్త్డే సెలబ్రేషన్స్
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- చిన్నోడికి.. పెద్ద కష్టం..
- హైదరాబాద్లో విద్యార్థుల ఆందోళన
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
