close

తాజా వార్తలు

సినిమా ఎప్పుడై పోయిందో కూడా తెలియలేదు

హైదరాబాద్‌: నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన్మథుడు2’.  రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం గురించి నాగార్జున చెప్పిన సంగతుల వీడియోను అభిమానులతో పంచుకుంది. ‘మన్మథుడు2’ చాలా ఫన్నీగా ఉంటుందని, ఇన్ని రోజులు  షూటింగ్‌ చేశామన్న సంగతి కూడా గుర్తులేదని అన్నారు. ఇంకొన్ని రోజులు షూటింగ్‌ చేస్తే బాగుండేదనిపించిందని చెప్పుకొచ్చారు.  

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.