Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 141400
            [news_title_telugu_html] => 

‘సాహో’ ఆట.. పబ్జీని మించేలా!

[news_title_telugu] => ‘సాహో’ ఆట.. పబ్జీని మించేలా! [news_title_english] => here is the saaho game trailer [news_short_description] => యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ సినిమా పేరుతో త్వరలో గేమ్‌ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => B1GCiR_Hf6H [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-14 01:41:18 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘సాహో’ ఆట.. పబ్జీని మించేలా! - here is the saaho game trailer - EENADU
close

తాజా వార్తలు

‘సాహో’ ఆట.. పబ్జీని మించేలా!

ట్రైలర్‌ విడుదల చేసిన ప్రభాస్‌

హైదరాబాద్‌: యంగ్‌ రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘సాహో’ సినిమా పేరుతో త్వరలో గేమ్‌ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ గేమ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేశారు. ‘డార్లింగ్స్‌.. ఇదిగో ‘సాహో’ ట్రైలర్‌. జెట్‌ ప్యాక్స్‌ ధరించి ‘సాహో’ ప్రపంచంలోకి వెళ్లడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ గేమ్‌ను చాలా స్టైలిష్‌గా రూపొందించారు. యువతను ఉర్రూతలూగిస్తున్న పబ్జీ ఆటను మించిపోయేలా ‘సాహో’ గేమ్‌ ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆగస్టు 30న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.