Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145520
            [news_title_telugu_html] => అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా!
            [news_title_telugu] => అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా!
            [news_title_english] => This father and daughter duo is so cute Only once FASAAK
            [news_short_description] => ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు...

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => |1163420421347090434||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-21 09:05:49
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా! - This father and daughter duo is so cute Only once FASAAK - EENADU
close

తాజా వార్తలు

అల్లు అర్జున్‌ కూతురి ‘ఫసక్‌’ డైలాగ్‌ చూశారా!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతి మనిషి జీవితంలో అత్యంత మధురమైన సమయం ఇంట్లో పిల్లలు ఎదుగుతూ ఉంటే చూస్తూ ఆస్వాదించడం. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా అది దొరకదు. వారు ముద్దు ముద్దు మాటలతో కబుర్లు చెబుతుంటే తల్లిదండ్రులకు సమయమే తెలియదు. ప్రతి ఇంటిలోనూ ఇది జరిగేదే. అయితే అదే సెలబ్రిటీల పిల్లలు అయితే, అందరిలోనూ ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అభిమానులు తెగ సంబరపడిపోతుంటారు. తన  పిల్లల గురించిన విషయాలను అభిమానులతో పంచుకునే కథానాయకుల్లో అల్లు అర్జున్‌ ఒకరు. తాజాగా తన కుమార్తెతో కలిసి ముచ్చటిస్తున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది.

మోహన్‌బాబు చెప్పిన ‘ఫసక్‌’ డైలాగ్‌ను బన్ని కూతురు అర్హ ముద్దుగా చెప్పడం అభిమానులను ఆకట్టుకుంటోంది. అర్హను అల్లు అర్జున్‌ ఒడిలో కూర్చోబెట్టుకుని ‘ఓన్లీ వన్స్‌.. ఫసక్‌’ అని చెబుతుంటే, అర్హ కూడా దువ్వెన పట్టుకుని బన్నితో ‘ఓన్లీ వన్స్‌.. ఫసక్‌’ అంటూ దువ్వెన తిప్పుతూ అనడం చిరు నవ్వులు చిందిస్తోంది. ఆ వీడియో మీరూ చూసేయండి.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.