Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145540
            [news_title_telugu_html] => మేం తిని కూర్చోవడం వల్ల లావైపోలేదు
            [news_title_telugu] => మేం తిని కూర్చోవడం వల్ల లావైపోలేదు
            [news_title_english] => Weight gain is not because we are sitting and enjoying Actors are not lazy says nithya menon
            [news_short_description] => ‘మా నటులకు ఎలాంటి బద్ధకం ఉండదు’ అని అంటున్నారు సినీ నటి నిత్యామేనన్‌. ‘మిషన్‌ మంగళ్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు నిత్యా. ...

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-21 11:36:14
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
మేం తిని కూర్చోవడం వల్ల లావైపోలేదు - Weight gain is not because we are sitting and enjoying Actors are not lazy says nithya menon - EENADU
close

తాజా వార్తలు

మేం తిని కూర్చోవడం వల్ల లావైపోలేదు

ఆ కామెంట్స్‌ బాధిస్తాయి: నిత్యామేనన్‌

హైదరాబాద్‌: ‘మా నటులకు ఎలాంటి బద్ధకం ఉండదు’ అని అంటున్నారు సినీ నటి నిత్యామేనన్‌. ‘మిషన్‌ మంగళ్‌’ చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు నిత్యా. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సోషల్‌మీడియాలో తాను పోస్ట్‌ చేసే ఫొటోలపై వచ్చే కామెంట్లు, నెటిజన్ల ట్రోలింగ్‌ గురించి మాట్లాడారు.

‘ఎవరైనా కాస్త లావుగా కనిపించారంటే.. తిని కూర్చోవడం వల్ల, బద్ధకం వల్ల లావైపోయుంటారని అనుకునేవారు చాలా మంది ఉన్నారు. అది వారి అమాయకత్వం. అయితే అలా తిని కూర్చోవడం వల్ల లావయ్యేవారు కూడా ఉంటారు. కానీ, నటుల విషయంలో అది ఏమాత్రం నిజం కాదు. మాకు ఎలాంటి బద్ధకం ఉండదు. హార్మోన్ల ప్రభావం వల్లో లేక ఇతర సమస్యల కారణంగానో ఒళ్లు వస్తుందే తప్ప మేం తిని కూర్చొని పొట్ట పెంచుకోవడం లేదు. ఇలాంటి విషయాల్లో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. నా శరీరాకృతి గురించి వచ్చే కామెంట్లు చూసినప్పుడు చాలా బాధనిపిస్తుంది’ అని వెల్లడించారు నిత్య. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.