Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145561
            [news_title_telugu_html] => సల్మాన్‌ ‘దబాంగ్ 3’... తెలుగులోనూ!
            [news_title_telugu] => సల్మాన్‌ ‘దబాంగ్ 3’... తెలుగులోనూ!
            [news_title_english] => dabaang 3 to release in telugu too
            [news_short_description] => తొలిసారి సల్మాన్‌ ఖాన్‌ నటించిన సినిమా దక్షిణాది భాషల్లోనూ విడుదల కాబోతోంది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘దబాంగ్‌ 3’...

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-21 12:50:47
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
సల్మాన్‌ ‘దబాంగ్ 3’... తెలుగులోనూ! - dabaang 3 to release in telugu too - EENADU
close

తాజా వార్తలు

సల్మాన్‌ ‘దబాంగ్ 3’... తెలుగులోనూ!

హైదరాబాద్‌: తొలిసారి సల్మాన్‌ ఖాన్‌ నటించిన సినిమా దక్షిణాది భాషల్లోనూ విడుదల కాబోతోంది. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘దబాంగ్‌ 3’ సినిమాను తెలుగు, కన్నడ, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. తెలుగు వెర్షన్‌ బాధ్యతలను సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ తీసుకుంది. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. సోనాక్షి సిన్హా కథానాయిక. సగానికి పైగా చిత్రీకరణ పూర్తైంది. 2010లో ‘దబాంగ్‌’ సినిమా విడుదలై బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సీక్వెల్‌గా వచ్చిన ‘దబాంగ్‌ 2’ కూడా మంచి విజయం సాధించింది. దాంతో ఈ చిత్రాన్ని ఫ్రాంచైస్‌గా మార్చారు. డిసెంబర్‌20న ‘దబాంగ్‌ 3’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు సల్మాన్‌.. ‘కిక్‌2’, ‘ఇన్‌షాఅల్లా’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.