Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145712
            [news_title_telugu_html] => 

జనసేనకు ‘కొబ్బరిమట్ట’ విరాళం

[news_title_telugu] => జనసేనకు ‘కొబ్బరిమట్ట’ విరాళం [news_title_english] => kobbari matta film unit donate one lack to janasena party [news_short_description] => ‘కొబ్బరిమట్ట’ చిత్ర బృందం అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీకి విరాళం అందించింది. సంపూర్ణేష్‌బాబు, సాయి రాజేష్‌ కలిసి రూ.లక్ష విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 23:40:51 [news_isactive] => 1 [news_status] => 2 ) )
జనసేనకు ‘కొబ్బరిమట్ట’ విరాళం - kobbari matta film unit donate one lack to janasena party - EENADU
close

తాజా వార్తలు

జనసేనకు ‘కొబ్బరిమట్ట’ విరాళం

హైదరాబాద్‌: ‘కొబ్బరిమట్ట’ చిత్ర బృందం అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీకి విరాళం అందించింది. సంపూర్ణేష్‌బాబు, సాయి రాజేష్‌ కలిసి రూ.లక్ష విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని సంపూ ట్విటర్‌ ద్వారా తెలిపారు. పవన్‌ అభిమానులు ధన్యవాదాలు చెబుతూ చేసిన ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు. చిన్న సినిమా అయినప్పటికీ విరాళం ఇవ్వడం పట్ల ఫ్యాన్స్‌ ప్రశంసిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘కొబ్బరిమట్ట’ సినిమా మంచి టాక్‌ అందుకుంది. ఈ సినిమా కేవలం మూడు రోజుల్లో రూ.12 కోట్లకుపైగా వసూలు చేసినట్లు నిర్మాతలు పేర్కొన్నారు.

సంపూ కేరళ వరద బాధితుల కోసం కొన్ని రోజుల క్రితం రూ.2 లక్షలు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘ఉత్తర కర్ణాటకలో వరదలు నన్ను కలిచివేశాయి. కన్నడ ప్రజలు తెలుగు సినిమాని దశాబ్దాలుగా ఆదరిస్తున్నారు. నన్ను కూడా ‘హృదయ కాలేయం’ నుంచి ఎంతగానో ప్రేమిస్తున్నారు. వరదల తాలూకు ఫొటోలు చూసి చాలా బాధపడ్డా. నా వంతుగా రూ.2 లక్షల విరాళం ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రకటిస్తున్నాను’ అని సంపూ పోస్ట్‌ చేశారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.