
తాజా వార్తలు
హైదరాబాద్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కలిశారు. చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా సెట్స్‌లో పవన్.. బిగ్‌బిని కలిశారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను పవన్ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘నా జీవితంలో ఈ క్షణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నా ఆరాధ్యమూర్తి అమితాబ్ బచ్చన్‌ని ‘సైరా’ సెట్స్‌లో కలిశాను. ఎన్ని సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని ఆయన జీవితం మనకు నేర్పుతుంది’ అని పేర్కొన్నారు. ‘సైరా’ సినిమాకు పవన్ వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్.. చిరుకు గురువుగా కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 2న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- రివ్యూ: వెంకీ మామ
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం: మోదీ
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
