Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146141
            [news_title_telugu_html] => అక్షయ్‌ ఆదాయం తెలుసా..?
            [news_title_telugu] => అక్షయ్‌ ఆదాయం తెలుసా..?
            [news_title_english] => Akshay Kumar has made it to the fourth position on Highest Paid Actors Of 2019 
            [news_short_description] => జాతీయ అవార్డు విజేత, బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో నాలుగో స్థానంలో నిలిచారు. 2019కిగాను అమెరికన్‌ బిజినెస్‌ ...

            [news_tags_keywords] => 
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-22 13:59:54
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
అక్షయ్‌ ఆదాయం తెలుసా..? - Akshay Kumar has made it to the fourth position on Highest Paid Actors Of 2019 - EENADU
close

తాజా వార్తలు

అక్షయ్‌ ఆదాయం తెలుసా..?

అత్యధిక పారితోషికం పొందుతున్న నటుల్లో నాలుగో స్థానం

ముంబయి: జాతీయ అవార్డు విజేత, బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో నాలుగో స్థానంలో నిలిచారు. 2019కిగాను అమెరికన్‌ బిజినెస్‌ మ్యాగజైన్‌ ఫోర్బ్స్‌ అత్యధిక పారితోషకం పొందుతున్న నటుల జాబితాను ప్రకటించింది. హాలీవుడ్‌ నటుడు డ్వేన్‌ జాన్సన్‌ తొలి స్థానంలో నిలవగా అక్షయ్‌ నాలుగో స్థానంలో చోటు దక్కించుకున్నారు. 2018 జూన్‌ 1 నుంచి 2019 జూన్‌ 1 వరకూ డ్వేన్‌ 89 మిలియన్‌ డాలర్లు సంపాదించినట్లు ఫోర్బ్స్‌ తెలిపింది. మరో ఆస్ట్రేలియన్‌ నటుడు క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ రెండో స్థానం దక్కించుకున్నారు. ఆ సమయంలో విడుదలైన ‘అవెంజర్స్‌: ది ఎండ్‌ గేమ్‌’ అత్యధిక వసూళ్లను రాబట్టింది. 
ఈ జాబితాలో భారతీయ నటుడు చోటు దక్కించుకోవడం విశేషం. ప్రతి రూపాయి కోసం ఎంతో కష్టపడుతున్నానని అక్షయ్‌ ఓ సందర్భంలో చెప్పారు. 
1. డ్వేన్‌ జాన్సన్‌ - 89.4 మిలియన్ డాలర్లు
2. క్రిస్‌ హెమ్స్‌వర్త్‌ - 76.4 మిలియన్‌ డాలర్లు
3. రాబర్ట్‌ డౌనీ జూనియర్‌ - 66 మిలియన్‌ డాలర్లు
4. అక్షయ్‌ కుమార్‌ - 65 మిలియన్‌ డాలర్లు
5. జాకీ చాన్‌ - 58 మిలియన్‌ డాలర్లు
6. బ్రాడ్లీ కూపర్‌ - 57 మిలియన్‌ డాలర్లు
7. ఆడమ్‌ సాండ్లర్‌ - 57 మిలియన్‌ డాలర్లు
8. క్రిస్‌ ఇవాన్స్‌ - 43.05 మిలియన్‌ డాలర్లు
9. పాల్‌ రూడ్‌ - 41 మిలియన్‌ డాలర్లు
10. విల్‌ స్మిత్‌ - 35 మిలియన్‌ డాలర్లు


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.