Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146157
            [news_title_telugu_html] => 

అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు నాని.. చూశారా?

[news_title_telugu] => అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు నాని.. చూశారా? [news_title_english] => This shot in our film is a tribute to the classic gangleader [news_short_description] => అగ్ర కథానాయకుడు చిరంజీవి నటించిన చిత్రాల్లో మాస్‌ ప్రేక్షకులను విశేషంగా అలరించిన సినిమా ‘గ్యాంగ్‌లీడర్‌’. ఇందులో ఆయన డ్రెస్సింగ్‌ స్టైల్‌, నటన, డ్యాన్స్‌లు, ఫైట్‌లు... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => CLG-meEqQT4 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 15:16:39 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు నాని.. చూశారా? - This shot in our film is a tribute to the classic gangleader - EENADU
close

తాజా వార్తలు

అప్పుడు చిరంజీవి.. ఇప్పుడు నాని.. చూశారా?

హైదరాబాద్: అగ్ర కథానాయకుడు చిరంజీవి నటించిన చిత్రాల్లో మాస్‌ ప్రేక్షకులను విశేషంగా అలరించిన సినిమా ‘గ్యాంగ్‌లీడర్‌’. ఇందులో ఆయన డ్రెస్సింగ్‌ స్టైల్‌, నటన, డ్యాన్స్‌లు, ఫైట్‌లు ప్రేక్షకులను రంజింపచేశాయి. సినిమాలో మెషీన్‌ గన్‌ పట్టుకుని నిలబడే సన్నివేశం దగ్గరి నుంచీ ప్రతిదీ ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా గ్యాస్‌ లైటర్‌ పట్టుకుని నిలబడిన స్టిల్‌ ఎవర్‌గ్రీన్‌. 

విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో యువ కథానాయకుడు నాని నటిస్తున్న చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’. గురువారం చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ చిత్ర బృందం ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో నాని కూడా చిరంజీవిలా గ్యాస్‌లైటర్‌ పట్టుకుని దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘మెగాస్టార్‌ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆనాటి క్లాసిక్‌ గ్యాంగ్‌లీడర్‌ను గుర్తు చేసుకుంటూ అభిమానులకు మేమిస్తున్న ఘనమైన కానుక. హ్యాపీబర్త్‌డే సర్‌. ఎప్పటికీ మీరే మా గ్యాంగ్‌లీడర్‌.’ అని నాని ట్వీట్‌ చేశారు. 

ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న నాని ‘గ్యాంగ్‌లీడర్‌’ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. సెప్టెంబరు 13న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనిరుధ్‌ రవిచంద్రన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.