Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146161
            [news_title_telugu_html] => 

పూరి-విజయ్‌ దేవరకొండ మూవీ టైటిల్‌ ఫిక్స్‌

[news_title_telugu] => పూరి-విజయ్‌ దేవరకొండ మూవీ టైటిల్‌ ఫిక్స్‌ [news_title_english] => puri-vijay film gets a title [news_short_description] => ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ విజయంతో జోరుమీదున్నారు మాస్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌. యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండతో త్వరలో [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 00:41:43 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పూరి-విజయ్‌ దేవరకొండ మూవీ టైటిల్‌ ఫిక్స్‌ - puri-vijay film gets a title - EENADU
close

తాజా వార్తలు

పూరి-విజయ్‌ దేవరకొండ మూవీ టైటిల్‌ ఫిక్స్‌

హైదరాబాద్: ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ విజయంతో జోరుమీదున్నారు మాస్‌ దర్శకుడు పూరి జగన్నాథ్‌. యువ కథానాయకుడు విజయ్‌ దేవరకొండతో త్వరలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇటీవల ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ చిత్రానికి టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. పూరి-విజయ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘ఫైటర్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. 

ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు జరుగుతున్నాయి. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జ‌న‌వ‌రి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. హీరోల‌ను మాస్ యాంగిల్‌లో తెర‌పై ప్రెజెంట్ చేసే పూరి జ‌గ‌న్నాథ్.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌లోని మ‌రో కోణాన్ని ఆవిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో కథానాయికగా శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్‌ను తీసుకుంటారని టాలీవుడ్‌లో వార్త హల్‌చల్‌ చేస్తోంది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.