Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146652
            [news_title_telugu_html] => 

‘సాహో’ ఇమోజీ చూశారా!

[news_title_telugu] => ‘సాహో’ ఇమోజీ చూశారా! [news_title_english] => saaho emoji revealed [news_short_description] => ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘సాహో’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోంది. ఈనేపథ్యంలో చిత్రబృందం ‘సాహో’ ఇమోజీని విడుదల చేసింది. ప్రభాస్‌ గాగుల్స్‌ పెట్టుకుని సీరియస్‌గా చూస్తున్న లుక్‌ను ఇమోజీగా రూపొందించారు. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => UD4mO_fhbJA [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 10:22:47 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘సాహో’ ఇమోజీ చూశారా! - saaho emoji revealed - EENADU
close

తాజా వార్తలు

‘సాహో’ ఇమోజీ చూశారా!

హైదరాబాద్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘సాహో’ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోంది. ఈనేపథ్యంలో చిత్రబృందం ‘సాహో’ ఇమోజీని విడుదల చేసింది. ప్రభాస్‌ గాగుల్స్‌ పెట్టుకుని సీరియస్‌గా చూస్తున్న లుక్‌ను ఇమోజీగా రూపొందించారు. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు ఇమోజీలు రాలేదు. ఆ ఘనత సాధించిన తొలి తెలుగు చిత్రం ‘సాహో’ కావడం విశేషం.

ప్రభాస్‌తో డ్యాన్స్‌.. బాలీవుడ్‌ భామ హంగామా

‘సాహో’ సినిమాలోని ‘బ్యాడ్‌ బాయ్‌’ అనే పాటను ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటలో బాలీవుడ్‌ భామ జాక్వెలీన్‌ ఫెర్నాండెజ్‌ ప్రభాస్‌తో కలిసి స్టెప్పులేశారు. జాక్వెలీన్‌ నటించిన తొలి తెలుగు పాట ఇది. దాంతో ఆమె ఎంతో ఎగ్జైటింగ్‌గా ఫీలవుతున్నారు. పాట షూట్‌ మొదలవడానికి ముందు జాక్వెలీన్‌ తన అనుభవాలను వివరిస్తూ ఓ వీడియోను రూపొందించారు. దానిని తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్‌ చేశారు. పాట లిరిక్స్‌ను ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించారు.

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.