close

తాజా వార్తలు

పార్టీలో డ్యాన్స్‌ చేసిన చైసామ్‌

హైదరాబాద్‌: టాలీవుడ్‌ క్యూట్‌ పెయిర్‌గా పేరుపొందిన అక్కినేని చైతన్య, సమంత ప్రస్తుతం స్పెయిన్‌ టూర్‌లో ఉన్నారు. ఇటీవల టాలీవుడ్‌ మన్మథుడు, కింగ్‌ నాగార్జున పుట్టినరోజు వేడుకలు స్పెయిన్‌లో అక్కినేని కుటుంబసభ్యుల మధ్య జరిగాయి. శనివారం సమంత.. ఓ పార్టీలో చైతో కలిసి డ్యాన్స్‌ చేస్తున్న వీడియో షేర్‌ చేశారు. ‘వి విల్‌ రాక్‌ యూ’ అంటూ సాగే పాటకు వీరద్దరూ డ్యాన్స్‌ చేస్తూ.. గొంతు కలిపారు. ‘నాలాగే నువ్వు కూడా ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నిస్తావు. ఐ లవ్యూ.’అని సమంత పేర్కొన్నారు. 16 గంటల్లో 18 లక్షలమంది  ఈ వీడియోను వీక్షించారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.