
తాజా వార్తలు
తాడేపల్లి: తెదేపా హయాంలోనే రాష్ట్రంలో అరాచకాలు జరిగాయని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. బాధితులకు శిబిరాల ఏర్పాటు పేరిట తెదేపా అధినేత చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చాలామంది వైకాపా నేతలు, కార్యకర్తలను తెదేపా హయాంలో హత్య చేశారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు.కాల్ మనీ సెక్స్ రాకెట్స్ సహా పలు కుంభకోణాలు, అరాచకాలు, దాడులు, తెదేపా హయాంలోనే జరిగాయన్నారు. వీటిపై విచారణకు తెదేపా సిద్దమేనా అంటూ సవాల్ విసిరారు. రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలను వెనక్కి పంపేందుకు ఆ పార్టీ నేతలు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పరిపాలన చేతగాక చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆక్షేపించారు.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- మంత్రివర్గంలో వారికి చోటిస్తాం: యడియూరప్ప
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
- కోహ్లీ×విలియమ్స్: గెలుపెవరిదో చూడాలి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
