
తాజా వార్తలు
హైదరాబాద్: యువ కథానాయకుడు, మెగా హీరో వరుణ్‌తేజ్ నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. హరీశ్ శంకర్ దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీని తెలియచేస్తూ వరుణ్ తేజ్ ట్విటర్ ద్వారా ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు. టాలీవుడ్‌లోని మరో యువ కథానాయకుడు నితిన్, వరుణ్ ట్విట్‌కు స్పందిస్తూ.. ‘నేను చూస్తున్నా సెప్టెంబర్ 20న’ అని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘వాల్మీకి’ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ మాస్ లుక్స్‌తో అలరిస్తున్నారు.
దర్శకుడు హరీశ్ శంకర్ ‘దువ్వాడ జగన్నాథమ్’ తర్వాత తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలో వరుణ్‌తేజ్‌కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ‘ముకుందా’ చిత్రం తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రమిది. తమిళ చిత్రం ‘జిగర్తాండ’కు తెలుగు రీమేక్ ఇది. 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ బాణీలను అందిస్తున్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- రఘురామ కృష్ణరాజువిందుకు రాజ్‌నాథ్‌సింగ్
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
