
తాజా వార్తలు
ఇంటర్నెట్డెస్క్: సామాజిక మాధ్యమాలలో ఎంతో చురుకుగా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా మరో ఆసక్తికర వీడియోని తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. హాలీవుడ్ సంగీత దర్శకుడు ఒకరు ముంబయిలోని గణేష్ ఉత్సవాలలో భాగంగా స్థానిక కళాకారులతో కలిసి డ్రమ్స్ వాయిస్తున్న వీడియోని షేర్ చేస్తూ ‘మన గణేష్ ఉత్సవాలు ప్రపంచఖ్యాతి గడించాయి. కానీ ఈ దృశ్యం ఎంతో ఉత్సాహకరమైనది. ఇక నుంచి ప్రతి సంవత్సరం గణేష్ నిమజ్జనం సందర్భంగా మన కళాకారుల బృందం అంతర్జాతీయ స్ట్రీట్ డ్రమ్స్ ఫెస్టివల్ని నిర్వహించాలి అని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోని రెండున్నర లక్షలమందికి పైగా వీక్షించారు. ప్రస్తుతం ఇది ట్రెండింగ్లో ఉంది.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- 8 మంది.. 8 గంటలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- సినిమా పేరు మార్చాం
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- మరోసారి నో చెప్పిన సమంత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
