close

తాజా వార్తలు

బుసలు కొట్టిన శ్వేతనాగు

కర్ణాటక: అత్యంత అరుదైన శ్వేతనాగు ఒకటి కడలూరులో దర్శనమిచ్చింది. ధవళ వర్ణంలో మెరిసిపోతున్న ఆ సర్పాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. సెల్‌ఫోన్లు, కెమెరాల్లో ఫొటోలు తీసుకున్నారు. చుట్టూ జనం గుమిగూడటంతో శ్వేతనాగు తొలుత కాస్త బెదిరిపోయింది. ఆపై తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ బుసలు కొట్టింది. పడగ విప్పి కోపాన్ని ప్రదర్శించింది. స్థానికుల్లో ఒకరు ఆ అరుదైన సర్పాన్ని చాకచక్యంగా పట్టుకున్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.