close

తాజా వార్తలు

సాయిధరమ్‌తో నిధి?

‘హైదరాబాద్: ఇస్మార్ట్‌ శంకర్‌’తో ఓ మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది నిధి అగర్వాల్‌. ఇప్పుడు ఆమెకు వరుసగా అవకాశాలు అందుతున్నాయి. సాయిధరమ్‌ తేజ్‌ కొత్త చిత్రంలో నిధి ఓ కథానాయికగా ఎంపికైందని సమాచారం. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రానికి నిర్మాత. సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ‘ప్రతిరోజూ పండగే’ తరవాత సాయిధరమ్‌తేజ్‌ నటించే చిత్రమిదే. ఇందులో మరో కథానాయికకీ చోటుందని  తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.