
తాజా వార్తలు
ముంబయి: మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ తార సుస్మితాసేన్ సోషల్‌మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. తనకు సంబంధించిన ఎన్నో ఫొటోలను, వీడియోలను ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు. అయితే తాజాగా ఆమె తన బాయ్‌ఫ్రెండ్ రోహ్మాన్ షాల్‌తో దిగిన ఫొటోలను లవ్ క్యాప్షన్ జతచేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. బోటులో ప్రియుడితో కలిసి సుస్మిత దిగిన ఈ ఫొటోలను చూసిన అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- నలుదిశలా ఐటీ
- స్కైన్యూస్ నుంచి హెచ్‌సీఎల్ సీఈవోగా..
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
