close

తాజా వార్తలు

నాని వాట్సాప్‌ గ్రూప్ పేరు తెలుసా..!

హైదరాబాద్‌: నేచురల్‌ స్టార్‌ నాని నటించిన చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’. విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్‌ 13న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. అంతేకాకుండా ప్రేక్షకుల నుంచి సినిమాకి మంచి స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందం ‘గ్యాంగ్‌లీడర్‌’ కొత్త ట్రైలర్‌ను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘ఓకే మై డియర్‌ రివెంజర్స్‌.. మన ఫోకస్‌ ఎప్పుడూ రివెంజ్‌ మీదే ఉండాలి’ అని నాని చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకున్నాయి. నాని తన ‘గ్యాంగ్‌’ కోసం ఓ వాట్సాప్‌ గ్రూప్‌ని క్రియేట్‌ చేసి దానికి ‘రివెంజర్స్‌’ అనే పేరు పెట్టినట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.