close

తాజా వార్తలు

కావేరి కోసం స్మిత పాట చూశారా?

హైదరాబాద్‌: కావేరి నది పరిరక్షణ కోసం సద్గురు జగ్గీవాసుదేవ్‌ మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీనికి సినీ తారల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్‌, టాలీవుడ్‌ నటులు తమ వంతు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గాయని స్మిత కూడా తనదైన శైలిలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ‘కావేరి పిలుస్తోంది కదిలి రా..’ అనే గీతాన్ని ఆలపించారు. గేయ రచయిత అనంత్‌ శ్రీరామ్‌ సాహిత్యం అందించగా, ఎంజీగోఖరే సంగీతం అందించారు. ఆ పాటను మీరూ చూసేయండి..!



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.