
తాజా వార్తలు
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర ట్రైలర్ బుధవారం విడుదల కాగా అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అన్ని భాషల్లో కలిపి 24 గంటల్లో 34 మిలియన్ వ్యూస్ వచ్చినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో అగ్ర కథానాయకుడు మహేశ్ బాబు సైరా ట్రైలర్‌ను చూశారు. ట్రైలర్‌పై తన స్పందనను ట్విటర్లో పంచుకుంటూ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ట్రైలర్‌లోని ప్రతి ఫ్రేమ్ గ్రాండ్‌గా ఉందని.. చిరంజీవి, అమితాబ్ బచ్చన్, రాం చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి, కెమెరామెన్ రత్నవేలులు అద్భుతంగా పనిచేశారని మెచ్చుకున్నారు. ‘సైరా’ ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- కిర్రాక్ కోహ్లి
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
- అజిత్ పవార్‌కు క్లీన్చిట్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
