
తాజా వార్తలు
హైదరాబాద్ : ‘ఏమాయ చేసావె’ చిత్రంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు అక్కినేని నాగచైతన్య- సమంత. ఆ తర్వాత వీరిద్దరూ ‘ఆటోనగర్ సూర్య’, ‘మనం’ చిత్రాల్లో కలిసి నటించారు. కొన్ని సంవత్సరాల ప్రేమ తర్వాత పెద్దల అంగీకారంతో చైసామ్ 2017లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం తర్వాత ‘మజిలీ’లో మళ్లీ వీళ్లిద్దరూ జంటగా నటించారు.
ఈ జంటకు సంబంధించిన విశేషాలను తెలుసుకునేందుకు అభిమానులు ఎంతగానో ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ క్రమంలో మంచులక్ష్మి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఫీట్ అప్ విత్ స్టార్స్’ కార్యక్రమంలో సమంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘పెళ్లికి ముందుకు చై నువ్వు సహజీవనం చేశారంట కదా? నువ్వు సింగిల్ ఉన్నప్పటికి, చైతో కలిసి ఉన్నప్పటికి బెడ్రూంలో వచ్చిన మార్పులు ఏమిటి?’ అని మంచు లక్ష్మి సమంతను సరదాగా అడిగారు. దీనికి సమంత కొంత సమయం ఆలోచించి.. ‘దిండు.. చై మొదటి భార్య. ఒకవేళ నేను ఆయన్ని ముద్దుపెట్టుకున్నా మా ఇద్దరి మధ్య దిండు అడ్డంగా ఉండేది’ అంటూ సమాధానం ఇచ్చారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
