
తాజా వార్తలు
అమరావతి: దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికైన బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందలు తెలిపారు. భారత సినిమాలను యాక్షన్ చిత్రాల స్థాయికి పెంచిన లెజెండ్ అమితాబ్‌కు ఇది గొప్ప గౌరవమని కొనియాడారు. ఆయన గంభీరమైన గొంతు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణ అని, ఆయన పోషించిన పాత్రలు భారత సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలా చేశాయని జగన్ అన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పోందడంతో బిగ్ బి అమితాబ్‌కు దేశ వ్యాప్తంగా పెద్దఎత్తున అభినందలు వెల్లువెత్తుతున్నాయి.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- నాకు సంబంధం ఉందని తేలితే ఉరేసుకుంటా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
