
తాజా వార్తలు
ప్రశ్న: వేడి పాల మీద మాత్రమే మీగడ వస్తుంది. ఎందుకని?
- పి.నయన, నిర్మల్
పాలు ఓ మిశ్రమ పదార్థం. అందులో నీటితోపాటు చాలా లవణాలు, పోషక పదార్థాలుంటాయి. క్యాల్షియం, పొటాషియం, సోడియంతో పాటు లాక్టోజ్, గ్లూకోజ్ వంటి చక్కెరలుంటాయి. ఇంకా గుంపులుగా ఉన్న పెద్ద పెద్ద అణువుల్బ్ (macro molecules), ప్రొటీన్లు, కొవ్వు రేణువులుంటాయి. వీటన్నింటి మిశ్రమ రూపాన్ని కొల్లాయిడ్ అంటారు. పచ్చి పాలు కొల్లాయిడ్ రూపానికి మంచి ఉదాహరణ. పాలను వేడి చేసినప్పుడు కొల్లాయిడ్ రూపంలో ఉన్న పెద్ద అణువులు, ప్రొటీన్లు, కొవ్వు రేణువులు కలిసిపోయి పెద్ద సముదాయాలుగా ఏర్పడతాయి. అప్పుడవి పాలలోని నీటిలో పూర్తిగా కలిసిపోవు. అవి నీటి కన్నా తేలికగా ఉంటాయి కాబట్టి పైకి తెట్టులాగా పేరుకుంటాయి. అదే మీగడ.
- ప్రొ।। ఎ.రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటి, జనవిజ్ఞాన వేదిక (తెలంగాణ)
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- అలాంటివాటిపై దృష్టి సారిస్తే నష్టమే:మమత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
