
తాజా వార్తలు
కర్ణాటక: అడవుల్లో ఉండాల్సిన పులులు నడిరోడ్డుపై విహరిస్తున్నాయి. మైసూర్-కేరళను కలిపే మాంటవాడి రహదారిపై నాలుగు పులులు స్వేచ్ఛగా తిరుగుతూ కనిపించాయి. నాగర్హోల్ నేషనల్ పార్క్‌లోని నాలుగు పులులు సాయంత్రం సమయంలో మాంటవాడి రహదారిపైకి వచ్చి కాసేపు విహరించాయి. అదే సమయంలో కారులో మైసూర్ వెళ్తున్న ప్రయాణికులు వారి వాహనాలను కాసేపు నిలిపివేసి, ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో చిత్రీకరించారు. కాసేపటి తర్వాత అవి అడవిలోకి వెళ్లిపోవడంతో వాహనదారులు తమ ప్రయాణాన్ని కొనసాగించారు.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అరలీటర్ వాటర్ బాటిల్ రూ.60 ఇదేం న్యాయం?
- పునర్నవికి ఝలక్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
- దర్శకుల్ని ఎంపిక చేయడమే కష్టమైంది
- సౌదీలో ఇక రెస్టారెంట్లలో ఒకే క్యూ..
- సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో...
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- మరోసారి వండర్ ఉమెన్ సాహసాలు చూశారా?
- పల్లె సృజనకుడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
