close

తాజా వార్తలు

మరణం తర్వాత ప్రేమ

పాయల్‌ రాజ్‌పుత్‌

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ‘తొట్టా సినుంగి’, ‘స్వర్ణముఖి’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు కేఎస్‌ అదియమాన్‌. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ‘ఏంజెల్‌’. ఉదయనిధి హీరోగా నటిస్తున్నారు. ఆయనకు జోడీగా పాయల్‌ రాజ్‌పుత్‌ ఆడి పాడుతోంది. ఈ సినిమా గురించి ఆమె మాట్లాడుతూ ‘ఇది ఓ వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రం. మరణం తర్వాత కూడా ప్రేమ కొనసాగుతుందన్నదే చిత్ర కథ. భావోద్వేగంతో కథ నడుస్తుంది. దర్శకుడి ప్రతిభను చాటే చిత్రమని చెప్పొచ్ఛు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’నని పేర్కొన్నారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.