close

తాజా వార్తలు

స్కూల్‌సవాల్‌

భారత దేశ బిస్మార్క్‌...

అ. నోబెల్‌ బహుమతిని ఏ సంవత్సరం నుంచి ఇస్తున్నారు?
ఆ. ‘భారత దేశ బిస్మార్క్‌’ అని ఎవరిని పిలుస్తారు?
ఇ. ఆదికవి నన్నయ ఏ రాజు ఆస్థాన కవి?

- ఎ.రీష్‌చంద్‌, 10వ తరగతి, వరంగల్‌
- టి.సాయిదర్శన్‌, 7వ తరగతి, కృష్ణవేణి హైస్కూల్‌, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌


గబగబా అనండి

* Green glass globes glow greenly.

* Near an ear, a nearer ear, a nearly eerie ear.


చుక్కలు కలపండి!

చుక్కల సాయంతో బొమ్మని పూర్తి చేసి రంగులేయండి.


నీడేది?

కింది బొమ్మ నీడను పట్టు కోండి.


జవాబులు

స్కూల్‌సవాల్‌: అ. 1901, ఆ. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌, ఇ. రాజరాజ నరేంద్రుడు

నీడేది: 4


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.