
తాజా వార్తలు
ప్రశ్న: నూనెకి జారుడు స్వభావం ఉంటుంది.. ఎందుకని?
- ఎ. మనోజ, కరీంనగర్
నేల మీద నూనె పడితే దాని మీద మనం కాలు పెడితే జారడానికి కారణం... నూనె అణువుల మధ్య గజిబిజి బంధాలుండటం. దీనివల్ల అవి ఒక పట్టాన ఒకదాన్ని మరొకటి విడిచి పెట్టవు. అవి కదిలే క్రమంలో పక్కన ఉన్న అణువుల్నీ లాగుతాయి. కదలికలు కష్టం అవుతాయి. ద్రవాలకు ఇలాంటి పరిమిత కదలికల లక్షణాన్ని స్నిగ్ధత (విస్కాసిటీ) అంటారు. పైగా నూనెలు నీటితో కలవవు. ఈ లక్షణాన్ని హైడ్రో ఫోబిసిటీ అంటారు. అలాంటి నూనె బిందువులు నేలమీద పడ్డప్పుడు మనం అక్కడ కాలు పెడితే మన
కాలి చర్మం మీద పలుచగా ఉన్న స్వేదపొరకు నేల మీద నూనెకు పొసగదు. దీంతో సన్నని పలుచని గాలిపొర ఏర్పడుతుంది. నేల మీద పట్టు పోగొట్టుకుని కాలు జారుతుంది.
- ప్రొ।। ఎ.రామచంద్రయ్య, నిట్, వరంగల్; రాష్ట్రకమిటి, జనవిజ్ఞాన వేదిక (తెలంగాణ)
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
- రికార్డు స్థాయికి విదేశీమారక ద్రవ్య నిల్వలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
