
తాజా వార్తలు
రాంచి: భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లోనూ టీమిండియా హవా కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌటైన సఫారీ జట్టు ఫాలోఆన్ ఆడుతోంది. ఆట మొదలైన మూడు ఓవర్లకే రెండు వికెట్లను కోల్పోయింది. 1.1వ ఓవర్లో ఉమేశ్ వేసిన బంతికి డికాక్(5) బౌల్డ్ అయ్యాడు. తర్వాత 2.3వ ఓవర్లో షమీ వేసిన బంతికి హంజా బౌల్డ్ అయ్యాడు. మూడు ఓవర్లు పూర్తి చేసుకున్న సౌతాఫ్రికా రెండు వికెట్ల నష్టానికి 11 పరుగులు చేసింది.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- మహేశ్-విజయశాంతి ఇది గమనించారా?
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- అనుమానాలు ఉంటే వీడియోను చూడండి..
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- టీ కోసం ఆగిన నిఖిల్‌కు వింత అనుభవం
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
