
తాజా వార్తలు
కర్ణాటకలో చిత్రమైన వేడుక
కర్ణాటక: సంక్రాతికి తమిళనాడులో జల్లికట్టు, దసరాకు కర్నూలు జిల్లా దేవరగట్టులో కర్రల సమరం ఇలా వివిధ పండగల సందర్భంగా దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగే విభిన్న ఉత్సవాలివి. అయితే ఏ పండగా లేకుండానే కర్ణాటకలోని ఓ గ్రామంలో మరో చిత్రమైన వేడుక జరుగుతోంది. ఏటా నవంబరు మాసంలో జరిగే ఈ వేడుకలో గ్రామస్థులు పేడతో పరస్పరం కొట్టుకుంటారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా గుమటపురం గ్రామంలో బుధవారం ఈ విచిత్ర వేడుక జరిగింది. గ్రామంలోని ఆలయంలో పూజలు నిర్వహించిన తరువాత గ్రామస్థులు ఒకరిపై ఒకరు ఆవు పేడను విసురుకున్నారు.కేవలం ఆరోగ్యం కోసమే తాము ఈ పేడోత్సవాన్ని నిర్వహిస్తామని గుమటపురం గ్రామస్థులు తెలిపారు.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- పౌరసత్వ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- రఘురామ కృష్ణరాజువిందుకు రాజ్‌నాథ్‌సింగ్
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
