close

తాజా వార్తలు

మంత్రి తలసానితో రాహుల్‌ సిప్లిగంజ్‌ భేటీ

హైదరాబాద్‌: మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను ‘బిగ్‌బాస్‌’ సీజన్‌-3 విజేత, గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ కలిశారు. మాసబ్‌ట్యాంకులోని పశుసంవర్థక శాఖ డైరెక్టరేట్‌లో మంత్రితో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ‘బిగ్‌బాస్‌-3’లో రాహుల్‌ అనూహ్యరీతిలో విజేతగా నిలవడం పట్ల మంత్రి తలసాని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌కు ఆయన అభినందనలు తెలిపారు.
ఇటీవల ముగిసిన ‘బిగ్‌బాస్‌’ సీజన్‌-3 ఫినాలేలో యాంకర్ శ్రీముఖితో పోటీపడిన రాహుల్‌.. చివరికి విజేతగా నిలిచారు. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా షో వ్యాఖ్యాత నాగార్జున రాహుల్‌ను విజేతగా ప్రకటించారు. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.