close

తాజా వార్తలు

స్వాత్మానందేంద్ర సరస్వతిని కలిసిన రాజశేఖర్‌

హైదరాబాద్‌: సినీ దంపతులు రాజశేఖర్‌, జీవిత విశాఖ శారద పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతిని కలిశారు. ఆయన తెలంగాణలో హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా జూబ్లీహిల్స్‌కు వచ్చారు. ఈ సందర్భంగా రాజశేఖర్‌, జీవిత ఆయన్ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. వీరితోపాటు జలవిహార్ రామరాజు నివాసంలో ఉన్న స్వాత్మానందేంద్ర సరస్వతిని పలువురు సినీ నటులు కలిసి ఆశీస్సులు తీసుకొన్నారు.

రాజశేఖర్‌ కథానాయకుడిగా ప్రదీప్‌ కృష్ణమూర్తి (‘సత్య’ ఫేం) దర్శకత్వంలో ఓ సినిమా రాబోతోంది. ధనంజయన్‌ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘కల్కి’ తర్వాత రాజశేఖర్‌ నటిస్తున్న సినిమా ఇది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.