close

తాజా వార్తలు

ఆర్‌జే బాలాజీ చిత్రంలో నయనతార

ఆర్‌జే బాలాజీ

కోడంబాక్కం, న్యూస్‌టుడే: రేడియో జాకీ నుంచి హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆర్‌జే బాలాజీ. ఇటీవల ‘ఎల్‌కేజీ ’చిత్రంతో హీరోగా అడుగుపెట్టి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నారు. తనదైన పంచ్‌ డైలాగులు ఈ పొలిటికల్‌ సెటైర్‌ చిత్రానికి కలిసిరావడంతో హిట్‌టాక్‌ అందుకుంది. ఇప్పుడు అలాంటి బాణిలోనే ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ‘మూకుత్తి అమ్మన్‌’ అని పేరు పెట్టారు. ఇందులో కథానాయికగా నయనతార కోసం సంప్రదించగా నటించడానికి ఆమె అంగీకరించారని సంబంధిత వర్గాలు అదివారం అధికారికంగా ప్రకటించాయి.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.