
తాజా వార్తలు
‘ఫ్రోజన్ 2’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది
హైదరాబాద్: హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్‌డిస్నీ స్టూడియోస్, మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఫ్రోజెన్ 2’. 2013లో విడుదలై మంచి విజయాన్ని సాధించిన ‘ఫ్రొజెన్’ చిత్రానికి కొనసాగింపుగా ‘ఫ్రోజెన్ 2’ తెరకెక్కుతుంది. తెలుగులో రాబోతున్న ఈ చిత్రంలోని రాకుమార్తె ఎల్సా పాత్రకు నిత్యామేనన్ గొంతునిచ్చారు. అలాగే సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తనయ సితార ఈ చిత్రంలో చిన్నప్పటి ఎల్సా పాత్రకు వాయిస్‌ను అందించారు. నవంబర్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం శనివారం ఈ సినిమా ట్రైలర్‌ను సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది. ‘ఎల్సా గతమంటే మనకు తెలిసింది మాత్రమే కాదు. నువ్వు నిజమేంటో కనుక్కోవాలి.’ అనే డైలాగుతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతోంది.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- కాల్చేస్తున్నాం.. కూల్చలేకపోయారు!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
