close

తాజా వార్తలు

ఏఎన్నార్‌ జాతీయ పురస్కార ప్రదానోత్సవం

హైదరాబాద్‌: అక్కినేని ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ ప్రతిష్ఠాత్మకంగా అందజేసే ఏఎన్నార్‌ జాతీయ పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. 2018కిగానూ దివంగత నటి శ్రీదేవికి, 2019కిగానూ ఈ అవార్డు నటి రేఖకు ఈ పురస్కారం దక్కింది. ప్రముఖ నటుడు చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అవార్డులను అందించారు. శ్రీదేవి తరఫున బోనీ కపూర్‌ పురస్కారం అందుకున్నారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.