
తాజా వార్తలు
హైదరాబాద్: సూపర్‌స్టార్ కృష్ణ ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్‌ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్‌ను అభినందించారు. త్వరలోనే గ్రీన్ ఛాలెంజ్ 10 కోట్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి 3 మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, విక్టరీ వెంకటేష్‌లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో కృష్ణతోపాటు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, నటుడు కాదంబరి కిరణ్ పాల్గొన్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ ఛాలెంజ్‌ను స్వీకరించారు. వీలైనన్ని మొక్కలు నాటి వాతావరణాన్ని రక్షించుకోవాలని అందర్నీ కోరారు.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- టీమిండియా సమష్టి విజయం
- భార్యతో మళ్లీ పెళ్లి, ఆమె చెల్లి మెడలో తాళి
- ఏపీలో దిశ యాక్ట్:అత్యాచారం చేస్తే ఉరిశిక్షే
- రఘురామ కృష్ణరాజు విందుకు రాజ్‌నాథ్‌సింగ్
- ఓ సారి ఆలోచన చేయండి: ప్రశాంత్ కిషోర్
- పాస్‌పోర్ట్‌పై కమలం చిహ్నం?
- దిల్లీ వెళ్లాలంటేనే భయమేస్తోంది: ఏపీ గవర్నర్
- ఉతికి ఆరేశారు
- యడియూరప్పకు భాజపా ప్రశంసలు..
- రూ.200 పెట్టి ఫస్ట్‌షో చూడండి!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
