
తాజా వార్తలు
ముంబయి: 21 ఏళ్ల వైవాహిక బంధాన్ని విడాకులతో స్వస్తి పలికారు బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్. పరస్పర అంగీకారంతో అర్జున్ తన మొదటి భార్య జెసియా నుంచి విడాకులు తీసుకుకన్నారు. తామిద్దరం విడిపోతున్నామని గతేడాది ప్రకటించినప్పటికి తాజాగా బంద్రాలోని ఓ కోర్టు వీరిద్దరికి అధికారంగా విడాకులు మంజూరు చేసింది. అంతేకాకుండా వీరిద్దరు కుమార్తెలు మహిక, మైరా.. ఇక నుంచి తల్లి జెసియా వద్దనే ఉంటారని కోర్టు పేర్కొంది. విడాకులపై స్పందించమని కొందరు విలేకర్లు అర్జున్ను కోరగా ఆయన ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు అర్జున్ ప్రస్తుతం విదేశీ మహిళ గాబ్రియెల్లాతో డేటింగ్లో ఉంటున్నాడు. ఇటీవల వీరిద్దరికి ఓ బాబు జన్మించాడు.
Tags :
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎన్కౌంటర్పై సీపీఐ నారాయణ క్షమాపణ
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- దిశ తల్లిదండ్రులకు ఎన్హెచ్ఆర్సీ పిలుపు
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- కొడితే.. సిరీస్ పడాలి
- పెళ్లే సర్వం, స్వర్గం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
