close

తాజా వార్తలు

కొత్తగా వెళ్లొద్దాం!

కొత్తగా వెళ్లొద్దాం!

కొత్తఏడాదిలో ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌సీటీసీ) సరికొత్త ప్యాకేజీలను తీసుకొచ్చింది. ఫిబ్రవరిలో థాయ్‌లాండ్‌ విహారం, మార్చిలో శ్రీలంక రామాయణ యాత్ర నిర్వహిస్తోంది. వీటితో పాటు కేరళ పర్యటనకూ ఆహ్వానిస్తోంది. ఆ వివరాలు...

థాయ్‌లాండ్‌ విహారం
4 రాత్రులు/ 5 పగళ్లు
ఎప్పుడు: ఫిబ్రవరి 15 - 19 
ధర: రూ.45,214 (పెద్దలకు), 
రూ.34,876 (పిల్లలకు)

కేరళయానం
5 రాత్రులు/ 6 పగళ్లు
ఎప్పుడు: ఫిబ్రవరి 21 - 26 
ధర: రూ.25,418 (పెద్దలకు), రూ.16,885 (పిల్లలకు)

రామాయణ యాత్ర
4 రాత్రులు/ 5 పగళ్లు
ఎప్పుడు: మార్చి 22 - 26 
ధర: రూ.48,468 (పెద్దలకు)
రూ.31,305 (పిల్లలకు)

సంప్రతించాల్సిన ఫోన్‌ నంబర్లు
హైదరాబాద్‌: 040 27702407, 23400606, 97013 60647/671/697/690
విజయవాడ: 97013 60620/675, తిరుపతి: 9701376620
మరిన్ని వివరాలకు.. www.irctctourism.com వెబ్‌సైట్‌ని చూడండి.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.