
తాజా వార్తలు
దిక్సూచి
షాపింగ్ కోసం వెళ్లినా.. విహారానికి వెళ్లినా.. నడవలేని వారికి మెట్ల రూపంలో సమస్య ఎదురవుతుంది. చక్రాల కుర్చీ తోడుగా ఉన్నా.. దానిని తోసేవాళ్లు వెంటున్నా.. అడ్డంకులను అధిగమించడం కష్టమవుతుంది. ఇలాంటి వారి సౌకర్యం కోసం వచ్చింది వీల్మ్యాప్ (wheelmap) యాప్. స్మార్ట్‌ఫోన్‌లో ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు ఎక్కడికి వెళ్తే.. ఎలాంటి ఇబ్బంది ఎదురవుతుందోనన్న బెంగ తీరిపోతుంది. ఈ అప్లికేషన్ ద్వారా చక్రాలకుర్చీ వెళ్లడానికి అనువైన ప్రదేశాలు ఏమున్నాయో తెలుసుకోవచ్చు. షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, పర్యాటక కేంద్రాలు, ఆలయాలు... ఎక్కడెక్కడ చక్రాల కుర్చీ వెళ్లే సౌకర్యం ఉందో తెలిసిపోతుంది. అంతేకాదు పాక్షికంగా యాక్సెస్ ఉన్న ప్రదేశాల వివరాలు, చక్రాల కుర్చీకి అనువుగాని చోట్ల వివరాలు మ్యాప్‌లో చూసుకోవచ్చు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ‘న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి’
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- మరోసారి నో చెప్పిన సమంత
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- ‘వెంకీ మామ’ టీంతో రానా ముచ్చట్లు
- ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ ఫొటో వైరల్!
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
